Murali Manohar Chatrati
2 years 11 months ago
రాత్రి పూట సంభవించే ఆకస్మిక మరణాలను ఆపేది ఎలాగో డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
ఉన్నట్టుండి అర్ధరాత్రి యూరిన్ అవసరం కోసం సడన్ గా లేచేస్తాము. అప్పుడు బ్రెయిన్ కి వెంటనే రక్తసరఫరా ఉండదు. అలాంటి బ్రెయిన్ రక్తహీనతతో ఉంటుంది. వెంటనే కళ్ళు తిరిగి పడటం, గుండె ఆగిపోవడం జరగచ్చు.
నిన్నటివరకూ బాగా తిరిగినవాడు రాత్రికిరాత్రి ఎలా చనిపోయాడు అంటే కారణం
Like
(4)
Dislike
(1)
Reply
Report Spam
